IND vs WI 1st ODI: 70 రోజుల తర్వాత బరిలో పులి, బెబ్బులి.. టీమిండియా తుది జట్టు ఇదే
IND vs WI 1st ODI: 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దాదాపు 70 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత పులి, బెబ్బులి లాంటి ప్లేయర్లు బరిలోకి దిగుతుండటంతో ఈ సిరీస్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది.

मूल लेख पढ़ें
यह खबर telugu.news18.com से ली गई है। पूरी खबर पढ़ने के लिए नीचे दिए बटन पर क्लिक करें।