ताज़ा खबर:
भारत ने अंतरिक्ष में नया कीर्तिमान बनाया  ❯  संसद में बजट सत्र शुरू  ❯  भारत ने क्रिकेट विश्वकप जीता  ❯  शेयर बाजार नई ऊंचाई पर  ❯  नई शिक्षा नीति लागू  ❯  कैंसर की नई दवा तैयार
अच्छाशब्द
Google Ad 728×60
LIVE · व्यापार
13 नवंबर 2026
Rolls Royceకు పోటీగా కారు.. వినడానికి వింతగా ఉన్నా రేంజ్​, ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే

లగ్జరీ కార్ల మార్కెట్లో Rolls-Royce వంటి బ్రాండ్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అత్యాధునిక ఫీచర్లు, విలాసవంతమైన ఇంటీరియర్, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ కార్లు సంపన్నులను ఆకట్టుకుంటుంటాయి. ఇప్పుడు చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD కూడా ఈ విభాగంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. తన అల్ట్రా లగ్జరీ బ్రాండ్ Yangwang కింద Atelier పేరుతో సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ లిమోజిన్‌ను ఆవిష్కరించింది. అబుదాబిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ కారును తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది.

T
TV9 Telugu
13 नवंबर 2026
लेख सारांश

मूल लेख पढ़ें

यह खबर tv9telugu.com से ली गई है। पूरी खबर पढ़ने के लिए नीचे दिए बटन पर क्लिक करें।

पूरी खबर पढ़ें

और पढ़ेंव्यापार

सभी देखें →